AP PECET EAMCET ICET ECET PGECET EDCET LAWCET 2013 Exam Dates


AP, PECET 2013, EAMCET 2013, ICET 2013, ECET 2013, PGECET 2013, EDCET 2013, LAWCET 2013, 2013, Exam Dates, Entrance Examination Dates of 2013, Exam Date Sheet, 2013 సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ మంగళవారం విడుదల చేశారు. నీట్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్న మాట వాస్తమేనని త్వరలోనే ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఫిబ్రవరి 1న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ఆయన తెలిపారు.

వివిధ పరీక్షల తేదీలు
పరీక్షతేదీలు
పీఈ సెట్02.05.2013
ఎంసెట్10.05.2013
ఐసెట్17.05.2013
ఈసెట్20.05.2013
పీజీఈ సెట్22.05.2013 నుంచి 25.05.2013
ఎడ్‌సెట్03.06.2013
లాసెట్06.06.2013

PECET 2013...................... 02.05.2013
EAMCET 2013 ................. 10.05.2013
ICET 2013......................... 17.05.2013
ECET 2013 ........................ 20.05.2013
PGECET 2013 .................. 22.05.2013 to 25.05.2013
EDCET 2013 .....................03.06.2013
LAWCET 2013..................06.06.2013 

జూన్ 2 ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తారు. జూన్ 8 నుంచి 20 వరకు ఐసెట్ ప్రవేశాలు, జూన్ 17 నుంచి 30 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాలు, జూన్ 20 నుంచి 26 వరకు ఈసెట్ ప్రవేశాలు, జరిగేలా తేదీలు ఖరారు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

Related Posts

AP PECET EAMCET ICET ECET PGECET EDCET LAWCET 2013 Exam Dates
4/ 5
Oleh

Note: only a member of this blog may post a comment.

Trending

DMCA.com
http://aptsmanabadiresults.tumblr.com