NIT Warangal Jobs

National Institute of Technology, Warangal is a public engineering institute located in Warangal, India, nit warangal admissions, nit warangal m tech admissions, nit warangal fee structure, nit warangal placements 2011 nit warangal placements, nit warangal m.tech admissions 2010, nit  warangal fest

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు........
1) ప్రొఫెసర్: 15
విభాగాలు: 
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4, కెమికల్ 1, కంప్యూటర్ సైన్స్ 4, బయో-టెక్నాలజీ 3, స్కూల్ మేనేజ్‌మెంట్ 2, ట్రెయినింగ్ అండ్ ప్లేస్‌మెంట్ 1.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు టీచింగ్/ రిసెర్చ్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి.
2) అసోసియేట్ ప్రొఫెసర్: 48

విభాగాలు: 
సివిల్ 9, ఎలక్ట్రికల్ 5, మెకానికల్ 2, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ 4, కెమికల్ 2, కంప్యూటర్ సైన్స్ 13, బయో-టెక్నాలజీ 7, స్కూల్ మేనేజ్‌మెంట్ 1, మ్యాథ్‌మెటిక్స్ 3, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ 2.
అర్హతలు: 
సంంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు టీచింగ్/ రిసెర్చ్‌లో ఆరేళ్ల అనుభవం ఉండాలి.
3) అసిస్టెంట్ ప్రొఫెసర్: 152

విభాగాలు: 
సివిల్ 25, ఎలక్ట్రికల్ 11, మెకానికల్ 20, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 20, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ 10, కెమికల్, కంప్యూటర్ సైన్స్ 12, బయో-టెక్నాలజీ 10, స్కూల్ మేనేజ్‌మెంట్ 4, మ్యాథ్‌మెటిక్స్ 6, ఫిజిక్స్ 5, కెమిస్ట్రీ 4, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ 2.
అర్హతలు: 
సంబంధిత విభాగంలో ఎంటెక్/ పీహెచ్‌డీ ఉండాలి.
వయసు: 
పీజీ అభ్యర్థులకు 30, పీహెచ్‌డీ అభ్యర్థులకు 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక:
 ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ 
నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
ఫీజు: The Registrar, NIT, Warngal 
పేరుతో రూ.500 డీడీని బ్యాంకులో చెల్లించి దరఖాస్తుతో పాటు పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: 
ఫిబ్రవరి 28
చిరునామా: The Registrar,
                   National Institute of Technology,
                   Warangal- 506 004


Get NIT Warangal complete information from here : Click here

Related Posts

NIT Warangal Jobs
4/ 5
Oleh

Note: only a member of this blog may post a comment.

Trending

DMCA.com
http://aptsmanabadiresults.tumblr.com