HMDA Senior Transport Planner Transport Planner Sr manager manager posts


HMDA Transport Planner Posts, HMDA Senior Manager PPP Project Posts, HMDA Manager PPP Project Posts, Hyderabad Metropolitan Development, Jobs, Government Jobs, Government Recruitment Notification, Government of Andhra Pradesh, A.P. Hyderabad

1. Senior Transport Planner : (1 post)
2. Transport Planner : (1 post)
3. Senior Manager (PPP Projects) : (1 post)
4. Manager  (PPP Projects) : (1 post)
హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సీనియర్ ట్రాన్స్‌పోర్ట్ ప్లానర్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు...........1) సీనియర్ ట్రాన్స్‌పోర్ట్ ప్లానర్: 1అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్‌లో ఎంఈ/ ఎంటెక్/ పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడేళ్ల అనుభవం ఉండాలి.2) ట్రాన్స్‌పోర్ట్ ప్లానర్: 1అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్‌లో ఎంఈ/ ఎంటెక్/ పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో అయిదేళ్ల అనుభవం ఉండాలి.3) సీనియర్ మేనేజర్ (పీపీపీ ప్రాజెక్ట్స్): 1అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, ఎంబీఏ (ఫైనాన్స్)/ సీఏ/ సీఎఫ్ఏ/ ఐసీడబ్ల్యూఏ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడేళ్ల అనుభవం ఉండాలి.4) మేనేజర్ (పీపీపీ ప్రాజెక్ట్స్): 1అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, ఎంబీఏ (ఫైనాన్స్)/ సీఏ/ సీఎఫ్ఏ/ ఐసీడబ్ల్యూఏ ఉండాలి. సంబంధిత విభాగంలో అయిదేళ్ల అనుభవం ఉండాలి.ఎంపిక: గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.దరఖాస్తులకు చివరితేదిజనవరి 23చిరునామాSecretary,Hyderabad Metropolitan Debvelopment Authority,Block- A, 
HMDA Commercial Complex,
Tarnaka,
Hyderabad- 500007.
 


Related Posts

HMDA Senior Transport Planner Transport Planner Sr manager manager posts
4/ 5
Oleh

Note: only a member of this blog may post a comment.

Trending

DMCA.com
http://aptsmanabadiresults.tumblr.com