ONGC RECRUITMENT OF REGULAR POSTS, Jobs,

ONGC, OIL AND NATURAL GAS CORPORATION LIMITED

WESTERN ONSHORE BASIN : VADODARA
RECRUITMENT OF REGULAR POST 
IN WESTERN SECTOR (GUJARAT) 
ADVERTISEMENT NO.R-03/2012(R&P)
JOIN US AND BE PART OF ONGC – A MAHARATNA COMPANY OF INDIA
ONGC, Gas, Natural Gas, ONGC Recruitment, India, Natural, Western, Onshore Basin, Vadodara, Maharatna Company, Public, Sector, Enterprise, Posts, Jobs, Vacancies, Notification, Schedule, Gujarat, Advertisement, Government Jobs, Government Recruitment, Government Job Notification, Application, 

ONGC Videsh announces intention to acquire the stake of Conoco Phillips in North Caspian Sea Production Sharing Agreement (NCSPSA) that includes the famous Kashagan Field, situated in North Caspian Sea of Kazakhstan November 26, 2012 ONGC Videsh Limited (“ONGC Videsh”)has finalized definitive agreements for the acquisition of the 8.40% Participating Interest (PI) of ConocoPhillips in the North Caspian Sea Production Sharing Agreement (NCS PSA) that includes the Kashagan Field, in Kazakhstan. The acquisition, subject to relevant government, regulatory approvals, priority rights and consortium pre-emption rights, is expected to close in the first half of 2013.




ONGC, a ‘Maha Ratna’ Public Sector Enterprise, and India’s flagship energy company is engaged in Exploration and Production of Oil and Gas in India and abroad. A Global Energy majors, it contributes to 80% of India’s Domestic Oil Production. ONGC’s annual net profit is excess of `.25,123 Crores currently. 

ONGC, through its subsidiary ONGC Videsh Ltd.(OVL), is India’s biggest Transnational Corporate with overseas investment of over 10 Billion USD in 16 Countries. ONGC – Western Onshore Basin invites applications from young and energetic Indian Citizens for selection of following posts with valid registration of the employment exchanges located within the State of Gujarat. The Employment Exchange certificate / Card

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీఎల్) వెస్ట్రన్ రీజియన్ (గుజరాత్, రాజస్థాన్)లోని టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు........
రెగ్యులర్  - 2 లెవెల్
ఖాళీలు: 196
విభాగాలు......
1) టెక్నికల్ అసిస్టెంట్ (గ్రేడ్-3): 24అర్హతలు: కెమిస్ట్రీలో పీజీ ఉండాలి.
2) అసిస్టెంట్ టెక్నీషియన్: 125విభాగాలు: సివిల్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, ప్రొడక్షన్, డీజిల్, ఫిట్టింగ్, వెల్డర్, బాయిలర్.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి.

3) అసిస్టెంట్ రిగ్‌మెన్: 19అర్హతలు: మెకానికల్/ పెట్రోలియం ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., చాతీ 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి.
4) సెక్యూరిటీ సూపర్‌వైజర్: 7అర్హతలుఏదైనా డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.శారీరక ప్రమాణాలు: ఎత్తు 168 సెం.మీ., చాతీ 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి.
5) అసిస్టెంట్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్): 2అర్హతలుమెటీరియల్ మేనేజ్‌మెంట్/ ఇన్వెంట్రీ/ స్టాక్ కంట్రోల్‌లో డిప్లొమా ఉండాలి.
6) ఫార్మసిస్ట్: 10అర్హతలుఫార్మసీలో డిగ్రీ/ డిప్లొమాతో పాటు ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి.
9) నర్స్ (గ్రేడ్-3): 9అర్హతలుబీఎస్సీ నర్సింగ్/ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్‌రీలో డిప్లొమాతో పాటు నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి.

రెగ్యులర్  - 1 లెవెల్పోస్టుల సంఖ్య: 313
1) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 14అర్హతలుజియాలజీలో బీఎస్సీ డిగ్రీ ఉండాలి.
2) జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్: 205విభాగాలు: ఎలక్ట్రికల్ 19, డీజిల్ 10, ప్రొడక్షన్ 126, సిమెంటింగ్ 8, వెల్డింగ్ 12, మెషీనింగ్ 6, ఫిట్టింగ్ 15, బాయిలర్ 7.
3) అసిస్టెంట్ రిగ్‌మెన్: 45అర్హతలుపదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు మెకానిక్/ ఫిట్టింగ్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
4) జూనియర్ అసిస్టెంట్: 27విభాగాలు: మెటీరియల్ మేనేజ్‌మెంట్ 10, అకౌంట్స్ 11, స్టెనో (ఇంగ్లిష్) 6.అర్హతలు: బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్)/ బీకామ్/ ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌లో డిప్లొమా, టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. స్టెనో పోస్టులకు షార్ట్‌హ్యాండ్‌లో 80 పదాల వేగం ఉండాలి.
5) జూనియర్ సెక్యూరిటీ సూపర్‌వైజర్: 3అర్హతలు: ఇంటర్‌తో పాటు సంబంధిత విభాగంలో ఆరు మాసాల ట్రెయినింగ్/ అనుభవం ఉండాలి.శారీరక ప్రమాణాలు: ఎత్తు 168 సెం.మీ., చాతీ 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి.
6) జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్: 14అర్హతలు: ఇంటర్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు సంబంధిత విభాగంలో ఆరు మాసాల ట్రెయినింగ్/ అనుభవం ఉండాలి.శారీరక ప్రమాణాలుఎత్తు 168 సెం.మీ., చాతీ 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి.
7) జూనియర్ ఎంవీడీ (వించ్): 5అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.వయసు: పై అన్ని విభాగాలకు 30 సంవత్సరాలకు మించకూడదు.ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, విజన్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పూర్తిచేసి దరఖాస్తులను ప్రింట్ తీసి పోస్టు ద్వారా పంపాలి.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 18.ప్రింట్ అవుట్ దరఖాస్తులను పంపడానికి చివరితేది: జనవరి 4.
చిరునామా: 
The Post Box No. 12026,
Cossiore Post Office,
Kolkata - 700 002.


Related Posts

ONGC RECRUITMENT OF REGULAR POSTS, Jobs,
4/ 5
Oleh

Note: only a member of this blog may post a comment.

Trending

DMCA.com
http://aptsmanabadiresults.tumblr.com