Directorate of Animal Husbandry Posts-Vetarnary Assistant Posts for ST, SC category
Animal Husbandry Posts government jobs Government Recruitment Government Vacancies Jobs Posts SC Jobs ST Jobs Veterinary Assistant Surgeon Husbandry Veterinary Asst Surgeon in Animal Husbandry
Veterinary Asst Surgeon in Animal Husbandry, Veterinary Assistant Surgeon Husbandry, Government Jobs, Jobs, Posts, Government Vacancies, Animal Husbandry Posts, ST Jobs, SC Jobs, Government Recruitment.
డైరెక్టరేట్ ఆఫ్ ఎనిమల్ హెస్బెండరీ విభాగంలో పలు పోస్టుల భర్తీకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల సంఖ్య: 189పోస్టుల వివరాలు.......
1) వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఎనిమల్ హెస్బెండరీ సర్వీసెస్ (కేటగిరి (6), క్లాస్ 'ఎ') ఎస్సీ - 102, ఎస్టీ - 802) వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఎనిమల్ హెస్బెండరీ సర్వీసెస్ (కేటగిరి (4), క్లాస్'బి') ఎస్సీ - 4, ఎస్టీ - 3
విద్యార్హత.........
* కేటగిరి (6), క్లాస్ 'ఎ'కు చెందినవారు వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హెస్బెండరీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
* కేటగిరి (4), క్లాస్ 'బి'కు చెందినవారు వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హెస్బెండరీ బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
* మైక్రోబయాలజీ/ పారసిటోలాజికల్/ ఎపిడిమియాలజీ/ వైరాలజీ/ ఇమ్యూనాలజీ/ పాథాలజీ/ బయోటెక్నాలజీ విభాగాల్లో పీజీ డిప్లొమా కలిగి ఉండాలి.
వయసు: 01-07-2012 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
వయోపరిమితి: 34 సంవత్సరాలు
జీతం: రూ.18030 - 43630
దరఖాస్తు విధానం.........
* దరఖాస్తు పత్రాలను డైరెక్టరీ ఆఫ్ ఎనిమల్ హెస్బెండరీ కార్యాలయంలో పొందవచ్చు.
* పూర్తిచేసిన దరఖాస్తులను సంబంధిత చిరునామాకు డిసెంబరు 20 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.
* నిర్ణీత గడువులోగా అందని దరఖాస్తులను అంగీకరించరు.
చివరితేదీ: డిసెంబరు 20.
చిరునామా: డైరెక్టరీ ఆఫ్ ఎనిమల్ హెస్బెండరీ
శాంతినగర్,
ఆంధ్రప్రదేశ్,
హైదరాబాద్ - 500 028
